Home » KCR
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.
కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.
ఈ విషయంలో కాంగ్రెస్ ని బీజేపీ మించిపోయిందని జగదీశ్ రెడ్డి చెప్పారు.
దేశభక్తుల విగ్రహాలను అవమానపరిస్తే నిరసనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని, సమస్యను సద్దుమణిగేలా చూడాలన్నారు.
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద కేఏ పాల్ మాట్లాడారు.
ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్, కేటీఆర్ పెడబొబ్బలు పెడుతున్నారని అన్నారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు.
మోదీ ప్రభుత్వం వచ్చిన 9ఎండ్లలో ప్రజలకు ఎం చేశారో ప్రతి ఇంటికి వెళ్ళి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ తొమ్మిది ఎండ్ల ప్రభుత్వంలో నీతి నిజాయతీతో కూడిన పరి�
రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల సొమ్ముతో వందల కార్లతో పక్క రాష్ట్రాల్లో సభలు పెడతారని విమర్శించారు.
తనకుగానీ, తన కార్యకర్తలకు గానీ ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యతని పొంగులేటి చెప్పారు.