Home » KCR
ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఒక సవాలు విసిరారు. తెలంగాణను నిజంగానే బంగారు తెలంగాణ చేసుంటే సిట్టింగులందరికీ సీట్లివ్వాలని, అలాగే కేసీఆర్ ఆయన నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేయాలని అన్నారు.
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు.
అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందే ముంగటేసుకున్నారని అన్నారు.
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు.
ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
వర్షాలు వెలిశాక చుట్టం చూపుగా వస్తారని, గాలి మోటార్లో చక్కర్లు కొడతారని షర్మిల ఎద్దేవా చేశారు.
జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుం�
డబ్బులు, అధికారం ఉన్నాయని మిడిసి పడవద్దని అన్నారు.
ఇంత అప్పు చేసినా దేనికీ డబ్బు లేదు. ఖజానా ఖల్లాస్ అని షర్మిల అన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కేసీఆర్ పై చర్యలకు చేతులు ఎందుకు రావని నిలదీశారు.