Home » Keeravani
ఆస్కార్ నిరీక్షణ ముగిసింది. నేడు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా మొదలైన 95వ ఆస్కార్ అవార్డుల్లో RRR, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అందుకున్నాయి. ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాన్ని నిర్మించిన గునీత్ మోంగా..
లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ప్రపంచ తరాల మధ్య ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆస్కార్ వేదిక పై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ 'నాటు నాటు' సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉందని అందరికి తెలిసిన విషయమే. అయితే పర్ఫార్మెన్స్ పూర్తీ అవ్వ
ఈ ఏడాది ఆస్కార్ రేస్ లో RRR పాటు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, 'అల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'అల్ దట్ బ్రీత్స్' ఆస్కార్ అందుకోలేక పోయింది. కానీ 'ది
ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ అవార్డు వేడుక మన తెలుగు సాంగ్ 'నాటు నాటు'తో ప్రారంభం అయ్యింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. RRR తో పాటు ఆస్కార్ రేస్ లో మరో రెండు సినిమాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట�
ఆస్కార్ వేదికపై ప్రతి సంవత్సరం కొన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన పాటలను కచ్చితంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆస్కార్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో............
బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి............
నాటు నాటు సాంగ్ కి అమెరికాలోని సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ ప్రత్యేకమైన ప్రశంసని అందించింది. శనివారం రాత్రి సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ సంస్థ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ లో............
మార్చి 12న ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది. తాము పర్ఫార్మ్ చేయడం లేదని ఇటీవల ఎన్టీఆర్ తేల్
వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డుల పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే ఆ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరో తెలుసుకోడానికి ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తారు. అయితే భారతదేశంలో ఈసారి ఆ ఆసక్తి మరి కొంచెం ఎక్కువుగా ఉంది. అందుకు కా�