Home » Kerala Corona
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది.
కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు 30 వేల పైగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,67,497 శాంపిల్స్ పరీక్షిస్తే...31 వేల 265 కొత్త కేసులు రికార్డయ్యాయి.
చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర�