Kesineni Nani

    రైల్వే ప్రాజెక్టులు ఇవ్వనప్పుడు సమావేశాలు ఎందుకు..ఎంపీ కేశినేని నాని ఫైర్

    September 24, 2019 / 07:27 AM IST

    విజయవాడ  టీడీపీ ఎంపీ కేశినేని నాని రైల్వే శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం కాదని రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలని ఆయన మండిపడ్డారు. మంగళవారం, సెప్టెంబర్ 24న విజయవాడలో రైల్వే జీఎంతో ఎంపీల సమావే�

    ఓటు వేసిన టీడీపీ ఎంపీ కేశినేని 

    April 11, 2019 / 02:57 AM IST

    విజయవాడ : టీడీనీ ఎంపీ కేశినేని నాని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయవాడ చెందిన టిడిపి ఎంపీ కేశినేని నాని విజయవాడ సమీపంలోని గుణదలోని సెయింట్ జోసెఫ్ గర్ల్ హైస్కూల్ లో   పోలింగ్ బూత్ లో తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా

10TV Telugu News