-
Home » Kesineni Nani
Kesineni Nani
24గంటల్లో వైఎస్ జగన్ స్పందించాలి.. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలన్నీ వెలుగుచూస్తాయి : ఎంపీ కేశినేని చిన్ని
బురద రాజకీయాల జోలికి నేను వెళ్లను. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు.
ఎంపీ చిన్నిపై కేశినేని నాని మాటల యుద్ధం.. స్పందించిన చిన్ని.. ఏమిటీ గొడవ?
ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్‌లో నాని తెలిపారు.
100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఎంపీ కేశినేని చిన్ని .. బెదిరింపులకు లొంగేది లేదు.. కేశినేని నాని స్ట్రాంగ్ కౌంటర్!
Kesineni Nani : ఎంపీ కేశినేని చిన్నిపై సోదరుడు కేశినేని నాని ఫైర్ అయ్యారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన కేశినేని నాని బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.
రాజకీయాల్లోకి రీఎంట్రీ వార్తలపై స్పందించిన కేశినేని నాని.. కీలక ప్రకటన
మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని, జాతీయ పార్టీలో ఆయన చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది.. ఆ ప్రచారంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు.
నాడు ఓ వెలుగు వెలిగారు, నేడు పుట్టెడు కష్టాలు..! ఆ ముగ్గురు నానీల పరిస్థితి ఇలా ఎందుకైంది?
నామ్ చోటా హై.. సౌండ్ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు.
కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
గత పాలకులు సాధ్యం కాదన్నది నేను సుసాధ్యం చేశాను: కేశినేని నాని
Kesineni Nani: ‘10టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. తాను ఎంపీని అయ్యాకే విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు.
అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్ సీటు
ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.
చంద్రబాబుతో దీనిపై చర్చకు నేను సిద్ధం: కేశినేని నాని
పవన్ కల్యాణ్‌ను చూస్తే నిజంగా జాలేస్తోందని కేశినేని నాని అన్నారు.
కేశినేని నాని పెద్ద బ్యాంక్ స్కామర్.. బోండా ఉమ సంచలన ఆరోపణలు
కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.