Home » Key Announcement
యువగళం ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభనుంచే టీడీపీ,జనసేన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదే సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏపీటీఎఫ్ ప్రకటించింది. ఈనెల 5న ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలకు ఏపీ టీచర్స్ ఫెరడేషన్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఏప్రిల్ 31 నుంచి 30శాతం పీఆర్సీ అమలవుతుందని చెప్పారు. 9లక్షల 97వేల 797 మందికి వేతనాలు పెంచారు. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చా�