Home » Key Judgment
ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.
అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఓ గృహిణిగా ఆమె కటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం వలనే ఎటువంటి ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనులు చూసుకుంటుంటాడు. అలా అతను ఇంటి ఒత్తిడి లేకుండా పనిచేయటానికి వీలు కలుగటానికి కారణం భార్యే. అటువంటి భార్యకు అతను సంపాదించే ప్రతీ ఆస్తిలో�
మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది.
ఐఐటీల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రేవేశాలు, అధ్యాపక నియమాకల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.
క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన 10ఏను కేరళ హైకోర్టు శు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది సమర్థించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడా�
ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చని తెలిపింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరే హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హై�