Home » KGF Chapter 2
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’.. దసరా కానుకగా విడుదల కానుంది..
ఒక్క సౌత్‌లోనే కాదు.. భారత సినిమా ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపిన సినిమా KGF. సీక్వెల్ ప్లాన్ చేసిన సినిమా యూనిట్ అంచనాలు పెరిగిపోవడంతో తొలి భాగం కంటే రెండో పార్ట్ కోసం ఎక్కువ కష్టపడుతుంది. కేజీఎఫ్ సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న �
‘కేజీఎఫ్-2’ - డిసెంబర్ 21న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు..
కేజీఎఫ్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, చాప్టర్-2 ని భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు..
కె.జి.ఎఫ్. చాప్టర్-2 లో సంజయ్ దత్.