Home » Khammam Lok Sabha Constituency
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది.
మల్లు భట్టి విక్రమార్క నన్ను వచ్చి ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి.. ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అడుగుతున్నారు.
పార్టీ మార్పు అంశాన్ని ఎంపీ నామా ఇంతవరకు ఖండించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు.
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తనకు తప్ప ఎవరికీ చాన్స్ లేదని వ్యాఖ్యానించారు.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.