Home » King Cobra
చిన్నపాటి పామును రోడ్డుపై వెళ్తూ మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇక దాని దరిదాపుల్లో కూడా ఉండం.
కింగ్ కోబ్రా.. ఈ విషసర్పం పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది.. ఇక దానిని దగ్గరి నుంచి చూస్తే ఇంకేమైనా ఉంటుందా.. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కింగ్ కోబ్రా గ్లాసులో వాటర్ తాగుతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా.. అని అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. �
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 అడుగుల నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని రంపచోడవరం మండలం పెద్దగెడ్డాడ గ్రామంలో పదిహేను అడుగుల కింగ్ కోబ్రా ఓఇంట్లోకి చొరబడింది.
కళ్ల ముందే భారీ సైజులో విషపూరితమైన కింగ్ కోబ్రా ఉన్నా.. అస్సలు భయపడలేదు. అంతేనా.. ఒట్టి చేతులతోనే కాలనాగుని పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పామును చూస్తే చాలామంది పరుగులు తీస్తుంటారు. పాము కనపడిన ప్రదేశం వైపు వెళ్లేందుకు కూడా దైర్యం చేయరు. కానీ ఓ మహిళకు మాత్రం పాములంటే అసలు భయం లేదు.
ఏపీ ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్న కింగ్ కోబ్రాలు
ఏపీలో దడ పుట్టిస్తున్న పాములు..!
King Cobra in Srikakulam : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. స్థానిక హనుమాన్ గుడి వద్ద మోటార్ బైక్కు చుట్టుకుంది. దీనిని చూసిన బైక్ యజమాని భయపడిపోయాడు. అసలు అక్కడకు ఎలా వచ్చిందో తెలియదు. దీంతో స్నేక్ క్య�
నగర శివారు ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువుతోంది. అడవులు, పొలాల్లో కాదు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. బెడ్ రూంలోకి రావచ్చు. టాయిలెట్ గదుల్లో ఉండొచ్చు. అన్ని చోట్లలో పాములు స్వైరవిహారం చేస్తున్నాయి. మాములు పాము అయితే పెద్దగా భయపడ�