King Cobra : అల్లూరి జిల్లాలో 15 అడుగుల నాగుపాము
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 అడుగుల నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని రంపచోడవరం మండలం పెద్దగెడ్డాడ గ్రామంలో పదిహేను అడుగుల కింగ్ కోబ్రా ఓఇంట్లోకి చొరబడింది.

King Kobra In Alluri District
King Cobra : అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 అడుగుల నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని రంపచోడవరం మండలం పెద్దగెడ్డాడ గ్రామంలో పదిహేను అడుగుల కింగ్ కోబ్రా ఓఇంట్లోకి చొరబడింది.
ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసింది. అదే గ్రామానికి చెందిన సూరిబాబు అనే యువకుడు నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని అడవిలో వదిలేయటంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు.