Home » Kingston
జీవి ప్రకాష్ ఇది ఒక సీ హారర్ సినిమా, ఫాంటసీ సినిమా అని ప్రమోట్ చేసాడు.
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా దర్శకుడు కమల్ ప్రకాశ్ తెరకెక్కించిన ‘సీ ఫాంటసీ అడ్వెంచర్’ మూవీ ‘కింగ్స్టన్. మార్చి 7న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను విడుదల చేశారు.
తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు GV ప్రకాష్ కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాతో రాబోతున్నాడు.