Kingston Trailer : ఒకడి అత్యాశ‌.. ఊరినే నాశనం చేసింది.. ఆసక్తిగా ‘కింగ్‌స్టన్‌’ ట్రైలర్‌

జీవీ ప్రకాశ్‌ కుమార్ హీరోగా దర్శకుడు కమల్‌ ప్రకాశ్‌ తెరకెక్కించిన ‘సీ ఫాంటసీ అడ్వెంచర్‌’ మూవీ ‘కింగ్‌స్టన్‌. మార్చి 7న ఈ చిత్రం తెలుగులో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.