-
Home » GV Prakash Kumar
GV Prakash Kumar
దేవి కాదు.. భీమ్స్ కాదు.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన అనిల్
May 8, 2026 / 11:45 AM ISTవెంకటేష్- కళ్యాణ్ రామ్ సినిమాకు రొటీన్ గా కాకుండా సరికొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను సెట్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).
ప్రభాస్ డార్లింగ్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా ?
April 11, 2026 / 02:14 PM ISTప్రభాస్ డార్లింగ్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా ?
'కింగ్స్టన్' మూవీ రివ్యూ.. సముద్రంలో హారర్ తో భయపెట్టారుగా..
March 7, 2025 / 07:01 AM ISTజీవి ప్రకాష్ ఇది ఒక సీ హారర్ సినిమా, ఫాంటసీ సినిమా అని ప్రమోట్ చేసాడు.
ఒకడి అత్యాశ.. ఊరినే నాశనం చేసింది.. ఆసక్తిగా ‘కింగ్స్టన్’ ట్రైలర్
February 28, 2025 / 09:21 AM ISTజీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా దర్శకుడు కమల్ ప్రకాశ్ తెరకెక్కించిన ‘సీ ఫాంటసీ అడ్వెంచర్’ మూవీ ‘కింగ్స్టన్. మార్చి 7న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను విడుదల చేశారు.
GV ప్రకాష్ కింగ్స్టన్ టీజర్ రిలీజ్.. సముద్రంలో దయ్యాలు?.. ఇదేదో 'దేవర'లా ఉందే..
January 9, 2025 / 06:36 PM ISTతమిళ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ కింగ్స్టన్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసారు. సముద్రంలోకి వెళ్లిన మనుషులు మాయమవుతూ ఉంటారు. సముద్రంలో దయ్యాలు ఉన్నాయని అనుకుంటారు. కథ అంతా సముద్రంలోనే అడ్వెంచరస్…
హ్యారీపోటర్ లాంటి సినిమాతో GV ప్రకాష్.. ఏకంగా మూడు భాగాలుగా..
August 13, 2024 / 05:01 PM ISTతమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు GV ప్రకాష్ కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాతో రాబోతున్నాడు.
మీనాక్షిని 'శ్రీమతి గారు..' అంటున్న దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..
June 19, 2024 / 11:27 AM ISTతాజాగా లక్కీ భాస్కర్ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసారు.
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' కోసం మంగ్లీ పాడిన పాట.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ చేతుల మీదుగా..
December 31, 2023 / 02:03 PM IST‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ అనే సినిమా నుంచి ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు.
చియాన్ విక్రమ్ 62 అనౌన్స్మెంట్.. వీడియో అదిరిపోయింది
October 28, 2023 / 09:54 PM ISTజయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ, విభిన్న పాత్రలను చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు.
Aadikeshava : సిత్తరాల సిత్రావతి వచ్చేసింది.. ఆదికేశవ కోసం శ్రీలీల మాస్ స్టెప్పులు
September 9, 2023 / 11:37 AM ISTసిత్తరాల సిత్రావతి' అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి తాజాగా ఈ లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటకు GV ప్రకాష్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు.