Home » Kishkindhapuri
అనుపమ పరమేశ్వరన్ తాజాగా కిష్కింధపురి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ ఈవెంట్లో అనుపమ ఇలా చీరకట్టులో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అలరించింది.(Anupama Parameswaran)
మీరు కూడా ‘కిష్కింధపురి’ ట్రైలర్ చూసేయండి.. (Kishkindhapuri)
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) నటిస్తున్న మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri).