Home » Kiwi Fruit
కివీ పండు నిద్రలేమిని పోగొడుతుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది. కివి పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఉన్నందున రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇందులో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్ కూడా అదుపులోకి వస్తుంది. సహజసిద్ధ కాగ్యులెంట్: ఈ పండుకు రక్తాన్ని పలుచన చేసే గుణముంది.
కివి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అందులోని రోగ నిరోధక గుణాలు మన శరీరానికి అంతే మేలు చేస్తాయి.
అరటి పండుతో పోలిస్తే క్యాలరీలు కూడా తక్కువ, అలాగే సోడియం లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. గుండెకు ఈ పండు వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
ఇరాన్ నుంచి కివీస్ ప్రూట్ ను దిగుమతి చేసుకోవడాన్ని ఇండియా ప్రభుత్వం పూర్తిగా నిషేదించింది. ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల ఆ దేశానికి పలు మార్లు హెచ్చరికలు అందినప్పటికీ మార్పు రాలేదు.
కివి పండ్లలో రక్తం గడ్డకట్టకుండా నివారించే యాంటిథ్రోంబోటిక్ సమృద్ధిగా ఉంది దాని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు భవిష్యత్తులో దూరంగా ఉండవచ్చు