Home » KKR Mentor
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు.
పొట్టి ప్రపంచకప్ పూర్తి కావడంతో హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.
దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.