KKR

    KKR vs RCB : వెంటాడుతున్న ఓటమి: కోహ్లీసేన ఖాతా తెరుస్తుందా?

    April 5, 2019 / 01:18 PM IST

    ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఖాతా తెరవనేలేదు. ఇతర ఐపీఎల్ జట్లు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కోహ్లీసేన మాత్రం పరాజయాలతో వెనుకబడిపోయింది.

    రబాడ ఒట్టేశాడు.. అందుకే మ్యాచ్ గెలిచాం

    March 31, 2019 / 09:36 AM IST

    ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఢిల్లీని విజేతగా నిలబెట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 185 పరుగులు మాత్రమే చేసి టైగా నిలిచింది. దీంతో తప్పని పరిస్థితుల్లో

    IPL 2019: దిగొచ్చిన అశ్విన్.. ఇంకో అవకాశమివ్వండి

    March 28, 2019 / 08:12 AM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మార్చి 25 సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను మాన్కడే విధానం ద్వారా రనౌట్ చేసి దుమారం లేపాడు. దానికి తోడుగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం జర�

    IPL 2019: పంజాబ్ పతనం కోల్‌కతా శాసించింది

    March 27, 2019 / 06:06 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన పోరులో కోల్‌కతా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం కోల్‌కతా వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో 28 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ముందున్న 219 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. కోల్‌కతా ధాటికి పంజాబ్

    కోల్‌కతా విజృంభణ, పంజాబ్ టార్గెట్ 219

    March 27, 2019 / 04:04 PM IST

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నపంజాబ్ కోల్‌కతాను కట్టడి చేయలేకపోయింది. సొంతగడ్డపై దినేశ్ కార్తీక్ జట్టు రెచ్చిపోయింది. ఈ క్రమంలో కోల్‌కతా … పరుగుల టార్గెట్ ను పంజాబ్ ముందుంచింది. ఆరంభంలో ఓపెనర్లు క్రిస్ లిన్(10), సునీల్ నరైన్(24)లు కాస్త తడబడిన

    KXIP v KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

    March 27, 2019 / 01:58 PM IST

    కోల్‌కతా వేదికగా సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుచేయాలని ఎదురుచూస్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ క్రమంలో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

    KKR Vs SRH రానా హాఫ్ సెంచరీ

    March 24, 2019 / 01:37 PM IST

    కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితీష్ రానా హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. రానా ఐపీఎల్ కెరీర్ లో �

    KKR Vs SRH.. KKR టార్గెట్ 182 పరుగులు

    March 24, 2019 / 12:15 PM IST

    కోల్ కతా: ఐపీఎల్ 2019 సీజన్ 12లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల

    KKR Vs SRH : డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ

    March 24, 2019 / 11:39 AM IST

    కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. నిషేధం తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. 47 పరుగుల దగ్గర భార�

    IPL 2019: KKR Vs SRH టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న KKR

    March 24, 2019 / 10:23 AM IST

    ఐపీఎల్ 2019 సీజన్ 12 డే 2లో భాగంగా KKR, SRH తలపడుతున్నాయి. టాస్ గెలిచిన KKR ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదికైంది. 2 జట్లు బలంగా కనిపిస్తున్నాయి. కోల్ కతా బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్ కెప్�

10TV Telugu News