KXIP v KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
కోల్‌కతా వేదికగా సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుచేయాలని ఎదురుచూస్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ క్రమంలో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా వేదికగా సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుచేయాలని ఎదురుచూస్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ క్రమంలో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
కోల్‌కతా వేదికగా సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుచేయాలని ఎదురుచూస్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ క్రమంలో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ ఇరు జట్లకు ఇది రెండోది. అంతేగాక గత మ్యాచ్‌ను ఇరు జట్లు విజయంతోనే ముగించాయి.
ఈ మ్యాచ్ లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ తమిళులే. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ .. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చేధించి విజయం దక్కించుకుంది. కాగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాత్రం వివాదాలతో విజయం సంపాదించింది.
Read Also : కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ