Home » KKR
ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొడుతున్నాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Auction) సమయం దగ్గర పడింది.
టీ20 క్రికెట్లో పవర్ హిట్టింగ్, ఫినిషింగ్ ఓవర్లు, భారీ షాట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ “పవర్ కోచ్” అందుకు తగ్గట్లు బ్యాటర్లను సిద్ధం చేస్తాడు. రస్సెల్ లాంటి ఆటగాళ్లకు టీమ్ కల్చర్, హై ప్రెషర్ మ్యాచ్‌ల గురించి బాగా తెలుసు.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను (Venkatesh Iyer)కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలివేసింది.
ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR ) తమ కోచింగ్ బృందాన్ని పూర్తిగా మార్చేస్తుంది
కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ (Abhishek Nayar)నియమితులయ్యాడు.
కేకేఆర్ కు బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన సమయంలో ఆటగాళ్ల ఫామ్‌పై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)ప్రయత్నాలను మొదలుపెట్టిందట.