Home » kolkata knight riders
ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ పేలవ ప్రదర్శన చేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్గా ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.
గత సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు ఈ సీజన్ లో కలిసిరాలేదు.
రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది.
చిన్నస్వామి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
వైభవ్ సూర్యవంశీ కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చొప్పన తీశారు.
ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్రపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.