kings eleven punjab

    IPL 2020: గేల్ 99, రాజస్థాన్ టార్గెట్ 186

    October 30, 2020 / 09:28 PM IST

    IPL 2020లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు 186పరుగుల టార్గెట్ నిర్దేశించింది. 63బంతుల్లో (6ఫోర్లు, 8సిక్సులు)99పరుగులు చేసిన గేల్ సెంచరీకి ఒక్క పరుగుదూరంలో ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన యా�

    ఆఖరి ఓవర్లో ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం: Pollard

    October 2, 2020 / 10:14 AM IST

    Mumbai Indians ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో ఇటువంటి ప్రదర్శన చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు Mumbai Indians ఆల్‌రౌండర్‌ కీరన్‌ Pollard‌ (47; 20 బంతుల్లో) చెప్పాడు. హార్దిక్‌ పాండ్య (30; 11 బంతుల్లో) అదేజోరు మీద రెచ్చిపోయాడని పేర్�

    IPL 2020: నెవర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

    September 28, 2020 / 07:31 AM IST

    తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ స

    KXIPvsKKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

    May 3, 2019 / 02:01 PM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.  ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలబడాలంటే ఇరు జట్లకు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. హ్యాట్రిక్ ఓటములతో సత�

    ఐపీఎల్ మొత్తానికి నేనే మంచి స్పిన్నర్‌ని: అశ్విన్

    May 2, 2019 / 09:16 AM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా రెండో సంవత్సరం కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ మొత్తానికి తానే అత్యుత్తమ స్పిన్నర్‌ను అని చెప్పుకుంటున్నాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 111వన్డేలు, 65టెస్టులు ఆడిన అశ్విన్ భారత్ తరపున జూన్ 20

    ఐపీఎల్ నుంచి తప్పుకున్న వరుణ్ చక్రవర్తి

    May 2, 2019 / 07:10 AM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో అత్యధికంగా రూ.8.40కోట్లు పలికిన చక్రవర్తి.. కొండంత ఆశలతో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. మార్చిలో కోల్‌కతా నైట్ �

    గేల్.. క్రికెట్ ఆడు.. ఫుట్‌బాల్ కాదు

    April 30, 2019 / 09:42 AM IST

    ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సింగిల్స్ కోసం కూడా ప్రయత్నించని క్రిస్ గేల్.. ఫీల్డింగ్‌లో కొంచెం కష్టపడ్డాడు. అది కూడా తనదైన శైలిలో బంతిని ఆపేందుకు ప్రయత్�

    KXIPvsSRH: పంజాబ్‌ పవర్ సరిపోలేదు

    April 29, 2019 / 06:13 PM IST

    213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. 

    KXIPvsSRH: పంజాబ్‌ టార్గెట్ 213

    April 29, 2019 / 04:20 PM IST

    ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

    KXIPvsSRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

    April 29, 2019 / 02:07 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్‌ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు హైదరాబాద్.. పంజాబ్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన�

10TV Telugu News