KXIPvsKKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

KXIPvsKKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

Updated On : May 3, 2019 / 2:01 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొహాలీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది.  ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలబడాలంటే ఇరు జట్లకు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.

హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ గెలుపు సంక్షిష్టంగానే మారింది. మరోవైపు ఆఖరి మ్యాచ్‌లో అద్భుతమైన పుంజుకున్న కోల్‌కతా.. ముంబై ఇండియన్స్‌పై 34పరుగుల తేడాతో విజయం సాధించింది. 

కోల్‌కతా జట్టులో మార్పులు లేకపోగా, పంజాబ్ జట్టు మాత్రం రెండు మార్పులు చోటు చేసుకుంది. మిల్లర్, ముజీబ్‌లకు బదులు శామ్ కరన్, ఏజే టైలు స్థానం దక్కించుకున్నారు.  

ఇరు జట్లు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ :
Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, Nicholas Pooran, Ravichandran Ashwin(c), Sam Curran, Simran Singh(w), Murugan Ashwin, Mohammed Shami, Arshdeep Singh, Andrew Tye

కోల్‌కతా నైట్ రైడర్స్: Sunil Narine, Chris Lynn, Shubman Gill, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Andre Russell, Rinku Singh, Piyush Chawla, Sandeep Warrier, Harry Gurney