Home » KL Rahul
అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచులోనూ టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించలేకపోవడంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెమీఫైనల్ మ్యాచులో కేఎల్ రాహుల్ రెండో ఓవర్లోనే వెనుదిరిగాడు. అతడు కేవలం 5 పరుగులు మా�
‘‘కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని నేను భావిస్తున్నాను. గతంలో తనను తాను నిరూపించుకున్నాడు. అతడు బాగానే బ్యాటింగ్ చేస్తాడని భావిస్తున్నాను. టీ20ల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా రాణించడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుతం జరుగుతోన్న టోర్నమె�
కేఎల్ రాహుల్ కి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మద్దతు తెలిపారు. ‘‘కేఎల్ రాహుల్ ఉత్తమ ఆటగాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించిన సమయంలో అతడు మంచి ఫాంలో ఉన్నాడు. అయితే, అప్పట్లో అతడికి గాయమైంది. దీంతో వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. దీంతో ఫాంను క
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు.
టీ20లలో భారత్ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. హార్ధిక పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు రెచ్చిపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.
తాజాగా అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి వీరి వివాహం గురించి మాట్లాడారు. సునీల్ శెట్టి ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''పెళ్లి జరిపించేందుకు మేము రేడేగానే ఉన్నాం. ఎప్పుడు చేసుకుంటారు అనేది పిల్లలు నిర్ణయించుకుంటారు. రాహుల్ వరుసగా...........
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
ప్రముఖ బ్యాట్స్మెన్ కేఎల్.రాహుల్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్కు సిద్ధమవుతున్న దశలోనే రాహుల్కు కరోనా సోకింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన టోర్నీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. రోజురోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి.