Home » KL Rahul
వన్డే సిరీస్కు సైతం గిల్ దూరం అయ్యాడు. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను సైతం రిషభ్ పంత్(Rishabh Pant)కు అప్పగిస్తారు అని అంతా భావించారు.
సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు.
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెండో టెస్టు మ్యాచ్లో (IND vs SA) తలపడుతున్నాయి.
IND vs SA : టీమిండియా విజయానికి స్వల్ప పరుగులే అవసరం కాగా.. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకుంటే ఓటమి తప్పదు.
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో (IND vs SA)భారత బ్యాటర్లు నిరాశపరిచారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో (Ind vs SA) మొదటి రోజు ఆట ముగిసింది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు (IND vs SA) ముందు శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, బుమ్రా లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరగనున్న అనధికారిక టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)కు చోటు దక్కలేదు.
ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డేలో ఓడిపోవడంపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు.
తొలి వన్డేలో (IND vs AUS) భారత్ పై ఆసీస్ విజయం సాధించింది.