Home » kodanda ram
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
kodanda ram : మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఏర్పాటు చేసి, క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రొఫెసర్ కొలువు నుంచి రిటైర్ అయ్యాక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ జన సమితి పేరిట పార్టీని ఏర్పాటు చేశ�