Home » Kodi Kathi Seenu
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం జరిగిన ‘కోడికత్తి’తో దాడి కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
ఈ కేసును పూర్తిగా కొట్టేసేందుకు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ వేస్తానని లాయర్ అబ్దుల్ సలీం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
Kodi Katti Case: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు వివరించింది.
ఐదు సంవత్సరాలుగా నా కొడుకు జైల్లో ఉన్నాడని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
న్యాయం చేయాలంటూ జైల్లోనే కోడికత్తి శీను దీక్ష