Kodikathi Srinu : జైల్లో ఉండి డిగ్రీ చదివాను.. ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను : కోడికత్తి శ్రీను

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం జరిగిన ‘కోడికత్తి’తో దాడి కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.