Kodi Katti Case : కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట ల‌భించింది.