Home » kohli
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. అందులో డైరక్ట్ గా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నే టార్గెట్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్
‘కాంట్రవర్సీలు చేయాలనుకుంటున్నావా.. దానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు.. సగం తెలివితో ప్రశ్నలు అడగొద్దని’ రిపోర్టర్‌పై ఫైర్ అయ్యాడు కోహ్లీ. చాలా రోజులుగా ఇంటర్వూల్లో ప్రశాంతంగా కనిపిస్తున్న విరాట్.. కివీస్‌తో టెస్టు సిరీస్ వైఫల్యం తర్వాత మర
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టును 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ నయా లోగో చూసి థ్రిల్‌కు గురయ్యాడట. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కు ముందు ఆర్సీబీ కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇన్నేళ్ల కలలను ఈ సీజన్ లో
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటే ఓ అగ్రెసివ్ స్పెషల్ బ్యాట్స్‌మన్. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ సౌథీ చేతిలో కోహ్లీ 15పరుగులకే వెనుదిరిగాడు. ఈ సారితో టిమ్ సౌథీ చేతిలో 6వ సారి అవుట్ అయిన వాడిగా కోహ్లీ చెత్త రికార్డు మూ�
కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ కైవసానికి కోహ్లీసేన అడుగు దూరంలో నిలిచింది. 2020, జనవరి 29వ తేదీ బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. సెడాన్ పార్క్‌లో మూడో పోరులో విజయం సాధిస్తే సిరీస్ కోహ్లీసేన సొంతం అవుతుంది. టీమ్ ఇండియాక
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చిచేరింది. ఈ పరుగులు యంత్రం మరోసారి రెచ్చిపోయి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ భారత్ కు విజయం కట్టబెట్టాడు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యానికి వచ్చి చేరింది. మంగళవారం జరిగి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అభిమాని ఇచ్చిన క్రేజీ గిఫ్ట్‌కు ఇంప్రెస్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న కోహ్లీకి గిఫ్ట్‌లు కొత్తకాకపోవచ్చు. ఒంటిపైనే కోహ్లీ ఫొటోను టాటూ వేయించుకున్న వారున్నారు. ఇలానే కోహ్లీ కోస�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత