Home » Kolagatla Veerabhadra Swamy
వాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యమా?
బొత్స అనుచరులే పార్టీలో ఇమడలేని పరిస్థితులు ఉంటే, ఎలా అంటూ చర్చ జరుగుతోంది. ఓ విధంగా పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్ పార్టీని వీడితే సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల కన్నా, మంత్రి బొత్సకే పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. అనుచరులను కాపాడుకోలేక�
రాష్ట్ర నలుమూలల నుండి జనాన్ని సమీకరించుకుంటే తప్ప సభ జరుపుకోలేక పోయారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.
చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
స్విమ్మింగ్ పూల్‌లో కోలగట్ల జలాసనం
నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్విమ్ చేస్తారు.. అందులో విచిత్రం ఏముంది అనుకోకండి.. ఆయన స్విమ్మింగ్ పూల్‌లో గంట సేపు వేసిన ఆ�
ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానంలో కనిపించబోయే సీనేంటి? అధికార వైసీపీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు గెలుపు ఖాయమా?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. దాంతో, ఉప సభాపతి పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి