Home » Kolkata Doctor Case
Kolkata Doctor Case : నా కుమారుడు తప్పు చేస్తే తగిన శిక్ష విధించాలి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకొని బస్సు నడుపుతుండటం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఊసరవెల్లి రంగులు మార్చినంత ఈజీగా కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు నిందితుడు సంజయ్ రాయ్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ తన నటనా కౌశల్యంతో విచారణ అధికారులను, దేశ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్ విచారణలో భాగంగా CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచా�
అతని బుర్రంతా కామంతో నిండిపోయిందని, మొబైల్ నిండా బూతు వీడియోలున్నాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. అశ్లీల వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాడని, అదో వ్యసనంగా మారిందని పేర్కొన్నారు.
వైద్యులు దేవాలయంలా భావించే ఆస్పత్రిలోనే యువ వైద్యురాలిని అమానవీయంగా బలిగొనడంతో దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ట్రైనీ డాక్టర్ను చెరబట్టి కిరాతంగా ప్రాణాలు తీశారని పోస్ట్మార్టం రిపోర్టులో రివీలయింది.
పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన సీబీఐ అలాగే ఘటనాస్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.
NCC క్యాంపు నిర్వాహకుడు సహా 11 మందిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు..
ఆస్పత్రులు, వైద్యుల రక్షణకోసం సుప్రీంకోర్టు పది మందితో జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది.