Home » Kolla Pandalu
పోతే వేలు.. వస్తే లక్షలు.. ఓవరాల్‌లో చేతులు మారేది కోట్లకు కోట్లు. అందుకే, కోడిపందేల కోసం ఎక్కడెక్కడి నుంచో గోదావరి జిల్లాల్లో వాలిపోయారు. చూడ్డానికి మాత్రమే కాదు.. పందెం కాయడానికే ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఊరికి దూరంగా, పచ్చని పొ�
సంక్రాంతి..పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించారు. మామిడి తోరణాలు, కొత్త అల్లుళ్ల సందడి, బావా మరదల్ల సరసరాలు, బంధువులతో సందడి సందడిగా మారిపోయింది. ఏపీలో కోళ్ల పందాలు, ఎద్దుల �
పండక్కి ముందే పందెంకోళ్లు బరిలోకి దిగుతున్నాయి. కత్తి కట్టుకుని కాలు దువ్వుతున్నాయి. గోదావరి జిల్లాల్లో పందాలు జోరందుకోవడంతో… లక్షల రూపాయలు చేతులు మారనున్నాయి. పందెం రాయుళ్లు సరిహద్దులు, గ్రామ శివార్లలో శిబిరాలు ఏర్పాటు చేసి చెలరేగిపో�
సంక్రాంతి సందడి షురువైంది. గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు హోరెత్తిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడిపుంజులు రెడీ అవుతున్నాయి. సాధారణంగా ఆరునెలల ముందునుంచే కోడిపుంజులను రెడీ చేస్తుంటారు. వీటికి కఠినమయిన శిక్షణ ఇస్తారు. బరి�