Home » Kolleru Lake
కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది.
విజయవాడ వరదలు, కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. ఐతే తలాపాపం తిలా పిడికడు అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్నిపార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
కొల్లేరు సరస్సుకు పెరుగుతోన్న వరద ప్రవాహం
కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరుల ప్రవాహాలరాకతో విజయవాడను ముంచెత్తిన బుడమేరు.. కొల్లేరులో కలుస్తుంది.
కొల్లేరు ప్రాంత ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ఎవరైనా ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు..
వరద ఉధృతి తగ్గేవరకు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు కూలీలతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడగా ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. కలకర్రు గ్రామ సమీపంలోని కొల్లేరు సరస్సులో పడవ బోల్తా పడింది.
Lankan villages: కొల్లేటి రాక్షసులు.. ఆ గ్రామాల్లో ప్రభుత్వ చట్టాలతో, నిబంధనలతో పనిలేదు
కృష్ణాజిల్లా కైకలూరు లోని కొల్లేరు లంక గ్రామాల్లోతయారు చేస్తున్న నాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిధ్ధార్ధకౌశల్ నాయకత్వంలో పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు.