Home » Konaseema
రాజకీయ లబ్ది కోసం టీడీపీ క్రాప్ హాలిడే డ్రామాలు ఆడుతోందని మంత్రి విశ్వరూప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది.
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు.
అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
అమలాపురంలో అల్లర్ల తర్వాత ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు.(Konaseema Internet Shutdown)
కోనసీమ అల్లర్లలో రౌడీషీటర్లు
అమలాపురంలో నిన్న విధ్వంసానికి పాల్పడిన వారిలో 46 మందిని అరెస్ట్ చేసినట్లు హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.
సముద్రం ఎక్కువుగా ఉన్న ప్రాంతానికి కృష్ణా జిల్లా, కృష్ణ నది ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ అని పెట్టారు.. పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలన్నారు. మే18న నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలకు 30 రోజులు సమయం ఇవ్వడం అంటే ప్రభుత్వానికి గొడవ�
జస్ట్ జిల్లా పేరుకు ముందు అంబేద్కర్ అన్న పేరు పెట్టాలన్న ప్రతిపాదనే ఇంతటి రణానికి కారణమైంది. వాస్తవానికి జిల్లా పేరు మార్పుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉన్నా కోనసీమలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలనే భారీగా పోలీసులను మోహరించారు.