Home » Konaseema
కోనసీమ పదం మూల అంటే కోన, ప్రదేశం అంటే సీమ అనే పదాల నుండి కోనసీమ పదం ఏర్పడింది అని చరిత్ర చెప్తుంది...గోదావరి డెల్టా... చుట్టూ గోదావరి వృద్ధ గోదావరి, వశిష్ట గోదావరి, గౌతమి, నీలరేవు అనే పాయలుగా చీలిపోతుంది
కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసింది. అమలాపురంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మంటల్లో తగలబడ్డాయి.(Protestors Set Fire)
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేసిన తర్వాతే పెట్టామని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.
అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఘనంగా ప్రభల ఉత్సవాలు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు
కోనసీమకు ముప్పు తప్పింది. ఇక కోనసీమ వాసులు భయపడాల్సిన పని లేదు. ఇళ్లకు తిరిగి రావొచ్చు. యథావిథిగా పనులు చేసుకోవచ్చు. స్టవ్ లు వెలిగించుకుని వంటలు చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి.
పందెం కోళ్ల పెంపకం అంత ఆషామాషీ యవ్వారం కాదు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు. చిన్నపాటి