Home » Kosamba
Gujarat:గుజరాత్‌లోని కొసంబా జిల్లా సూరత్‌కు దగ్గరగా పలోద్ గ్రామంలోని కిమ్ రోడ్లో ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లగా ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. వారిని సూరత్‌లోని ఆసుపత్రికి తరలించా�