ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు: నిద్రిస్తున్న 14మంది వలసకూలీలు మృతి

Gujarat:గుజరాత్‌లోని కొసంబా జిల్లా సూరత్‌కు దగ్గరగా పలోద్ గ్రామంలోని కిమ్ రోడ్‌లో ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లగా ఘటనలో 14 మంది చనిపోయారు.
ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా.. వారిని సూరత్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతులను రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు పోలీసులు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించగా.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Gujarat: 13 people died after they were run over by a truck in Kosamba, Surat.
Police says, “All the deceased are labourers and they hail from Rajasthan.” pic.twitter.com/E9uwZnrgeO
— ANI (@ANI) January 19, 2021