Home » kosigi
అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోడంతో ధైర్యం చేసిన కొంతమంది స్థానికులు బసవన్న కొండపై సంచరిస్తున్న చిరుతపులి వీడియో తీశారు. ఇప్పటికైనా చిరుతపులిని పట్టుకోవాలని కోసిగి శివారు ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
farmers murder man over robbery doubt: అనుమానం పెను భూతమైంది. అనుమానం ఓ నిండు ప్రాణం తీసింది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉల్లిగడ్డలు దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ వ్యక్తిని రైతులు కొట్టి చంపేశారు. కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆదోని మండ
sub inspector beating PET teacher in Kosigi : కర్నూలు జిల్లాలోని కోసిగిలో పీఈటీ టీచర్ పట్ల ఎస్ఐ దౌర్జన్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై విద్యార్థులతో మాట్లాడుతున్న పీఈటీ టీచర్ ఈరన్నను ఎస్సై ధనుంజయ్ అకారణంగా కొట్టారు. స్టేషన్కు తీసుకెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొడ్డిబెళగల్ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆదోని ఆసుపత్
కర్నూలు జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంటర్ లో దెయ్యం భయం కలకలం రేపింది. జిల్లాలోని కోసిగి క్వారంటైన్ లో ఉన్న ఓ వ్యక్తి..దెయ్యం ఉందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చుట్టూ తిరుగుతుందనే అనుమానంతో బాబు అనే వ్యక్తి భయపడుతున్నాడు. ఆ భయం కాస్త త�