Home » kothagudem
నామా నాగేశ్వరరావును బక్రా చేయడానికి కేసీఆర్ ఖమ్మం బరిలో నిలిపాడు. నామాకు నేను సూచన చేస్తున్న.. కేసీఆర్ మాటలు వినకు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.
వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకి రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని జేపీ నడ్డా చెప్పారు.
అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన అని అన్నారు.
KTR On Singareni : కొత్తగూడెంకు విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నిస్తే మోదీ అడ్డుకున్నారు. మరిన్ని పథకాలు రావాలంటే మరోసారి కేసీఆర్ సర్కార్ రావాలి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు. Congress CPI Alliance
అక్కడ ఫోటో దిగితే.. టమాటాలు ఫ్రీ
వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కొద్ది రోజుల తర్వాత కొత్తగూడెం ప్రాంతంలో ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపారని తెలుసుకున్నారు. మృతురాలు నాగేంద్రమ్మగా భావించిన భర్త, కుమారులు ఆమెకు కర్మకాండలు కూడా జరిపించారు.
బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.