Home » Krishna District
జగ్గయ్యపేట: టెక్నాలజీ రోజుకు ఎంతగా డెవలప్ అవుతోందో..అంతేస్థాయిలో మూఢనమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రాల ముసుగులో మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో భూతవైద్యుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్�