Home » Krishna Sai
జ్యూవెల్ థీఫ్ సినిమా దొంగ నుంచి మంచిగా మరిన ఓ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కున్నాడు అని సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపించారు.
కృష్ణసాయి హీరోగా తెరకెక్కిన చిత్రం 'జ్యువెల్ థీప్'.
తాజాగా జ్యువెల్ థీఫ్ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు.
సుందరాంగుడు సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ సాయి కొన్నాళ్ల క్రితం కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభాగ్యలకు అండగా ఉంటున్నారు. సుందరాంగుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృష్ణ సాయి.. తనవంతు బాధ్యతగా అవసరార్ధులకు అపద్భాందవుడై ఆదుకుంటున్నాడు.
దయచేసి చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్ చేయండి - హీరో కృష్ణ సాయి..