Home » Krithi Shetty Photos
కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ టీవీ యాక్ట్రెస్ అరియానా గ్లోరీ, తెలుగు సుందరి పూజిత పొన్నాడ, బెబమ్మ కృతిశెట్టి చీర సొగసులతో ఆకట్టుకుంటున్నారు.
టాలీవుడ్ బెబమ్మ కృతిశెట్టి సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో కుర్రకారుని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ హాఫ్ శారీలో నడుము అందాలతో మాయ చేస్తుంది.
హీరోయిన్ కృతిశెట్టి ఇటీవల రెగ్యులర్ గా ఫొటోషూట్స్ చేసి పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది కృతిశెట్టి.
అందాల భామ కృతి శెట్టికి ప్రస్తుతం ఆఫర్లు కొంచెం తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో తెగ సందడి చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో హాట్ లుక్స్ ఖతర్నాక్ అనిపిస్తుంది. ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా పట్టు చీరలో అలరిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టుచీరలో చందమామలా మెరిపిస్తుంది కృతి.
కృతి శెట్టి ఇటీవల వరుస ఫొటోషూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా గులాబీ పూలతో క్లోజప్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కృతిశెట్టి తాజాగా లండన్ వెకేషన్ కి వెళ్లగా ఇలా బుల్లి నిక్కర్ తో మోడ్రన్ డ్రెస్ లో పూల మధ్య స్పెషల్ ఫోటోలు దిగింది.
దివి వద్త్య, దివ్య భారతి చీర అందాలతో ఆకట్టుకుంటే, కృతిశెట్టి, పాయల్ రాజ్పుత్ బుల్లి నిక్కరు పై ఫోజులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో కాటుక కళ్ళతో క్లోజప్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెలను కలవరపెడుతుంది.
కృతి శెట్టి ఇటీవల వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. తాజాగా ఇలా రెడ్ లిప్ స్టిక్ తో హాట్ లుక్స్ తో హాటెస్ట్ ఫోజులు పోస్ట్ చేసింది.