Home » Krithi Shetty Photos
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా మనమే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి మెరిపిస్తుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ట్రెడిషినల్ డ్రెస్ లో మెరిపిస్తూ ఇలా హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది.
అందాల భామ కృతి శెట్టి ఎటువంటి మేకప్ లేకుండా నేచురల్ ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో అమ్మడి అందాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా సింపుల్ డ్రెస్ లో సూర్యకిరణాలు పడుతుండగా కళ్ళతో మాయ చేసేలా దిగిన ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతి శెట్టి తాజాగా ఇలా గులాబీ రంగు డ్రెస్ లో గులాబీలా మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. తన కొత్త ఫోటోషూట్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ కృతి శెట్టి తాజాగా సంక్రాంతి స్పెషల్ అంటూ నీలిరంగు చీరలో ఫొటోలు పోస్ట్ చేసి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ కృతిశెట్టి షార్ట్ స్కర్ట్‌లో సోయగాలు ఒలికిస్తూ కనిపిస్తున్నారు.
హీరోయిన్స్ అంతా దీపావళికి చాలా స్పెషల్ గా ఫొటోలు దిగి మెరిసిపోతూ ఫొటోలు పోస్ట్ చేస్తే.. కృతి శెట్టి మాత్రం ఇలా సింపుల్ గా ఓ పంజాబీ డ్రెస్ లో ఎలాంటి హంగామా లేకుండా ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ బ్లాక్ శారీ సోయగాల ఒలికిస్తూ కుర్రలని కలవరపెడుతుంది.