Home » Krithi Shetty Photos
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కృతిశెట్టి ఇలా క్యూట్ గా ఫోటోలకు పోజులి�
కృతిశెట్టి ప్రస్తుతం నాగచైతన్యతో కస్టడీ (Custody) సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో కృతిశెట్టి చీరలో సోయగాలు ఆరబోస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
హీరోయిన్ కృతిశెట్టి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది. తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ లో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కృతిశెట్టి తాజాగా ఇలా పలుచటి చీరలో తన పరువాలని పరుస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
కృతిశెట్టి ఉప్పెన సినిమాకి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డు అందుకుంది. ఈ అవార్డుతో తళుక్కుమనే చీరలో ఫొటోలకి ఫోజులిచ్చింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి త్వరలో ది వారియర్ సినిమాతో రాబోతుంది. ది వారియర్ ట్రైలర్ లాంచ్ లో ఇలా మెరిపించింది కృతి.
వరుస విజయాలతో, వరుస సినిమాలతో తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా మారుతున్న కృతి శెట్టి ఇలా సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానులని అలరిస్తుంది.
Krithi Shetty: pic credit:@Krithi Shetty Instagram