Home » Krithi Shetty Photos
హీరోయిన్ కృతిశెట్టి నేడు క్రిస్మస్ సందర్భంగా ఇలా రెడ్ డ్రెస్ లో క్రిస్మస్ ట్రీ పక్కన హాట్ & క్యూట్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా చీరలో తన అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి దీపావళి సందర్భంగా స్పెషల్ క్యూట్ సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా నలుపు చీరలో స్పెషల్ ఫొటోలలో ఇలా తన అందాలతో అలరిస్తుంది.
తాజాగా కృతిశెట్టి ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా దసరా సందర్భంగా సెలబ్రేషన్స్ లో పాల్గొని ఇలా ట్రెడిషినల్ లుక్స్ లో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో ఫుల్ మేకప్ లుక్ తో అదిరిపోయే హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి నవరాత్రి స్పెషల్ అంటూ బ్లాక్ డ్రెస్ లో పలు ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఇలా స్టైలిష్ హాట్ ఫోజులతో అలరించింది.
హీరోయిన్ కృతిశెట్టి ఇటీవల తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకోగా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.