Krithi Shetty : మంచి కోసం కృతిశెట్టి.. ఆ ప్రోగ్రాంలో తల్లితో కలిసి పాల్గొని.. ఫొటోలు వైరల్..
తాజాగా కృతిశెట్టి ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంది.

Krithi Shetty Participated in international youth kindness conference Event
Krithi Shetty : హీరోయిన్ కృతిశెట్టి హీరోయిన్ గానే బిజీగా ఉండటమే కాక అప్పుడప్పుడు పలు సేవా కార్యక్రమాలు, పలు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
తాజాగా కృతిశెట్టి ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంది.
కన్హా శాంతి వనం నిర్వహించిన ఈ శాంతి కార్యక్రమంలో కృతిశెట్టి తన తల్లి నీతికశెట్టితో కలిసి పాల్గొంది.
ఈ కార్యక్రమంలో కృతిశెట్టి ధ్యానం చేసింది. అక్కడున్న వారిని చక్కగా పలకరించింది.
అక్కడికి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగింది కృతి.
ఆ ప్రోగ్రాంలో స్టేజిపై మాట్లాడింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
దీంతో కృతిశెట్టిని మంచి పనులకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు ఆమెని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.