Home » Kriti Sanon
పుష్ప మొదటి పార్ట్‌లో సమంత నటించిన ఊ.. అంటావా.. మావా అనే ఐటమ్ సాంగ్ దుమ్ము రేపింది. మరి పుష్ప 2 లో ఐటం సాంగ్ చేయబోతున్న నటి ఎవరు?
MS Dhoni Dubai Vacation : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా హలో మ్యాగజైన్ కోసం ఇలా స్పెషల్ గా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇలా నీలి చీరలో మెరిపిస్తూ హాట్ ఫోజులతో ఫొటోలని పోస్ట్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇలా వైట్ & రెడ్ కాంబినేషన్ చీరలో కింద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా గులాబీ రంగు చీరలో వచ్చి అలరించింది.
బాలీవుడ్(Bollywood) హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా కృతి సనన్(Kriti Sanon) హీరోయిన్ గా, అమితాబ్(Amitabh Bachchan) ముఖ్య పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గణపథ్.
ఈసారి దసరాకు పెద్ద సినిమాల సందడి గట్టిగా ఉండబోతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలు..
ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్లను పరిచయం చేసే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు లవ్ ఇంటరెస్ట్ 'సారా' పాత్రని నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ పరిచయం చేసింది.
నేషనల్ అవార్డు విన్నర్స్ అల్లు అర్జున్, కృతి సనన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందా..? వైరల్ అవుతున్న కృతి పోస్ట్.