Home » Kriti Sanon
ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ కోసం దేశమంతటా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
ఆదిపురుష్ ట్రైలర్ ని AMB లో స్పెషల్ స్క్రీనింగ్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా వారివారి రివ్యూలు ఇస్తున్నారు. ఈ ట్రైలర్ లోని గ్రాఫిక్స్..
హైదరాబాద్ AMB మాల్ లో ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్.
టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లోని పలు మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్ని రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. దానికి రీజన్ ప్రభాస్ ఆదిపురుష్?
ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్ లో ప్రదర్శించనున్నారు. ఆ థియేటర్స్ లిస్ట్ ఇదే..
మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ట్రైలర్ ను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ నుండి సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ కు సంబంధించిన కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.
ట్రిబెకా ఫెస్టివల్ లో రిలీజ్ కి ముందే ఆదిపురుష్ ని ప్రీమియర్ వేస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ రిలీజ్ కు రెడీ అవుతుండటంతో, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీమియర్ కాబోతుంది.